టర్కీలో కుర్దిస్థాన్ మిలిటెంట్ల దాడి, 13 మంది మృతి
- September 03, 2016
టర్కీలో నిషేధిత కుర్దిస్థాన్ వర్కర్స్ పార్టీకి చెందిన మిలిటెంట్ల దాడిలో 13 మంది సైనికులు మృతిచెందారు. 23 మంది సైనికులు గాయపడ్డారు. 13 మంది తిరుగుబాటుదారులు హతమయ్యారు. అధ్యక్షుడు ఎర్డోగాన్ ప్రభుత్వాన్ని కూల్చేకుట్ర విఫలమయ్యాక రెబెల్స్ రోజూ దాడులు చేస్తూనే ఉన్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







