ఫిలిప్పైన్స్ దక్షిణ ప్రాంతంలో భారీ భూకంపం
- September 03, 2016
ఫిలిప్పైన్స్ దక్షిణ ప్రాంతంలో ప్రజలు ఆదివారం తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. మిండనావో ద్వీపం భూకంపంతో వణికిపోయింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైంది. హఠాత్తుగా కుర్చీలు, బెంచీలు, సామగ్రి కదులుతుండటంతో ప్రజలు అవకాశం ఉన్న మార్గంలో ఇళ్ళ నుంచి బయటికి వచ్చేశారు. హినాత్యువాన్ పట్టణానికి వాయవ్యంగా 12 కి.మీ. దూరంలో 10 కి.మీ. లోతులో ఈ భూకంపం ఏర్పడింది. ఈ దుర్ఘటనలో ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు. సునామీ హెచ్చరికలు కూడా లేవు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







