మెక్సికోలోని జాతీయ రహదారిపై దురుకాల్పులు: 11 మంది మృతి
- September 04, 2016
మెక్సికోలోని జాతీయ రహదారిపై జరిగిన ఎదురుకాల్పుల్లో 11 మంది మృతిచెందారు. టెక్సాస్‌లోని న్యూవో లారెడోలో హైవే ప్రాంతంలోని సరిహద్దులో మాదకద్రవ్యాలు తరలిస్తున్నట్లు ముఠాను సైనికులు అడ్డుకున్నారు. దీంతో దుండగులు కాల్పులు జరపడంతో సైనికులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎనిమిది మంది దుండగులు.. ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దుండుగులు అక్రమంగా తరలిస్తున్న మాదక ద్రవ్యాలను, ట్రక్కును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటన జరిగిన గంట తర్వాత అదే ప్రాంతంలో మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో రహదారిపై కారులో వెళ్తున్న ఓ మహిళ చనిపోయింది. వరుస కాల్పుల కారణంగా మెక్సికో నుంచి అమెరికాకి వెళ్లే రహదారిని తాత్కాలికంగా మూసివేశారు. దీంతో ఇరుదేశాల మధ్య ఎగుమతి, దిగుమతులు నిలిచిపోయాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







