విడుదలైన 'లక్ష్మిబాంబ్' ఫస్ట్ లుక్
- September 05, 2016
మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'లక్ష్మీ బాంబ్'. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను వినాయచవితి సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసింది. వేళ్ళ మౌనికా చంద్రశేఖర్, గుంజా ఉమా లక్ష్మీ నరసింహ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







