యాదాద్రిని అద్భుతమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతాం: కేసీఆర్
- September 05, 2016
యాదాద్రి అభివృద్ధిపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సమీక్ష నిర్వహించారు. యాదాద్రిని అద్భుతమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతున్నామని కేసీఆర్ అన్నారు. రాబోయే కాలంలో భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉందని సీఎం తెలిపారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. యాదాద్రికి అభిముఖంగా గుట్టలతో కూడిన ప్రాంతాన్ని టెంపుల్ సిటీగా తీర్చిదిద్దాలని నిర్ణయినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. 850 ఎకరాల విస్తీర్ణంలో టెంపుల్ సిటీ నిర్మాణాన్ని చేపడతామని సీఎం కేసీఆర్ అన్నారు. మొదటిదశలో 250 ఎకరాల్లో చేపట్టాల్సిన పనులపై డిజైన్లు ఖరారు చేసినట్లు కేసీఆర్ చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







