'నిర్మలా కాన్వెంట్' విలేకరుల సమావేశం
- September 05, 2016
నటుడు శ్రీకాంత్ తనయుడు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'నిర్మలా కాన్వెంట్'. శ్రేయాశర్మ కథానాయిక. జి.నాగ కోటేశ్వరరావు దర్శకుడు. నాగార్జున కీలక పాత్రలో నటించారు. సోమవారం అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో చిత్ర నిర్మాతలు నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్, నటుడు శ్రీకాంత్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. 'నిర్మలా కాన్వెంట్' ప్రేమకు కొత్త భాషలాంటిందని పేర్కొన్నారు. ఈ సినిమాలో తనది అతిథి పాత్ర అనుకుంటున్నారని, కానీ ఫుల్‌లెంగ్త్ పాత్రను ఇందులో పోషించినట్లు స్పష్టం చేశారు. ఈ నెల 8న ఆడియో..
16వ తేదీన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని పేర్కొన్నారు.
నటుడు శ్రీకాంత్ మాట్లాడుతూ.. తన కుమారుడిని అన్నపూర్ణ బ్యానర్‌పై నాగార్జున వెండితెరకు పరిచయం చేయటం సంతోషంగా ఉందని అన్నారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







