'ఇజం' టీజర్ విడుదల
- September 05, 2016
బాక్స్ఆఫీస్ వద్ద జనతా గ్యారేజ్ చేస్తున్న సందడిని చూసి మురిసిపోతున్న నందమూరి అభిమానులకు హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ మరో కానుక అందించారు. కళ్యాణ్ రామ్ తన తదుపరి చిత్రం 'ఇజం' టీజర్‌ను విడుదల చేశారు. సోషల్ మీడియాలో టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. టీజర్‌ను చూస్తే బట్టి చూస్తే సినిమా పక్కా మాస్, యాక్సన్ ఓరియెంటెడ్‌లా, పూరీ జగన్నాథ్ మార్క్ స్పష్టంగా కనబడుతోంది. సిక్స్ ప్యాక్‌తో కనిపిస్తున్న కళ్యాణ్ రామ్ పక్కా మాస్ యాక్సన్ హీరోలా కనిపిస్తున్నాడు. ఈ చిత్రాన్ని పూరీ జగనాథ్ డైరెక్ట్ చేస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై రూపుదిద్దుకుంటోంది.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







