హెరాయిన్‌తో ఆసియాకి చెందిన వ్యక్తి పట్టివేత
- September 06, 2016
మనామా ఆసియాకి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్నుంచి 72,000 బహ్రెయినీ దినార్స్ విలువైన హెరాయిన్‌ని అతని నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటీరియర్ మినిస్ట్రీ ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. యాంటీ నార్కోటిక్స్ డైరెక్టరేట్, ఆసియాకి చెందిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ జనరల్ డైరెక్టర్ బ్రిగేడియర్ అబ్దుల్ రహ్మాన్ అల్ సినాన్ ధృవీకరించారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ వారెంట్ ప్రకారం నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. నార్కోటిక్స్ కేసుతోపాటు నివాసానికి సంబంధించిన కేసులు కూడా నిందితుడిపై నమోదు చేశారు. చట్టపరమైన చర్యలు నిందితుడిపై తీసుకోబడ్తాయి.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







