ఆరు రోజులు దుబాయ్ లో ఉచిత పార్కింగ్
- September 07, 2016
దుబాయ్ : వచ్చే ఆదివారం నుంచి పార్కింగ్ చార్జీలు ఆరు రోజులపాటు ఉచితమని సెప్టెంబర్ 11 వ తేదీ శుక్రవారం నుంచి ఈద్ అల్ అధా సెలవులు సెప్టెంబర్ 16 వ తేదీ వరకు కొనసాగుతుందని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ( ఆర్.టి.ఎ ) మంగళవారం ప్రకటించింది.అయితే , డెయిరి ఫిష్ మార్కెట్ మరియు బహుళ -స్థాయి పార్కింగ్ భవనాల వద్ద సెలవులు సమయంలో పార్కిగ్ ఫీజు వసూలు యధావిధిగా కొనసాగుతుంది. సెప్టెంబర్ 17 వ తేదీ శనివారం నుంచి మళ్లీ సాధారణ ఫీజు వసూలు చేయబడుతుంది.
తాజా వార్తలు
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!







