జపాన్ ప్రధాని షింజో తో మోదీ భేటీ

- September 07, 2016 , by Maagulf
జపాన్ ప్రధాని షింజో తో మోదీ భేటీ

అపెక్-ఇండియా సదస్సులో భాగంగా జపాన్ ప్రధానమంత్రి షింజో అబేతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లావోస్‌లో భేటీ అయ్యారు. పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. జపాన్‌ను విలువైన భాగస్వామ్య దేశంగా అభివర్ణించిన మోదీ షింజో తనకు ప్రత్యేకమైన స్నేహితుడింటూ ట్వీట్ చేశారు. జపాన్‌తో మరింత దృఢమైన బంధాలు ఏర్పరచుకునే దిశగా చర్చలు జరిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com