అశ్విని సత్తారు చేతి రాత పాస్‌పోర్టులను మార్చుకోవాలని ప్రకటన...
- September 07, 2016
చేతి రాత పాస్‌పోర్టులను యంత్రం చదువగలిగిన తరహాలోకి మార్చుకోవాలని హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి అశ్విని సత్తారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఆమె బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మరిన్ని వివరాలు www.passportindia.gov.in వెబ్సైట్లో చూడవచ్చని చెప్పారు. జాతీయ కాల్‌సెంటర్ 1800-258-1800 టోల్‌ఫ్రీ నంబర్‌ను కూడా సంప్రదించ వచ్చని ఆమె వివరించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!







