3 రోజుల పాటు ఏపీ శాసనసభ సమావేశాలు..
- September 07, 2016
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే సభాపతి కోడెల శివప్రసాదరావు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందు జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ప్రతి రోజూ ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు, సాయంత్రం 4గంటల నుంచి 9గంటల వరకూ రెండు పూటలా సభ నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాలు 15 రోజుల పాటు నిర్వహించలని వైకాపా డిమాండ్ చేయగా ప్రభుత్వం అంగీకరించలేదు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







