చైనా లో శాటిలైట్ ప్రయోగంలో అపశ్రుతి
- September 08, 2016
చైనా ఉపగ్రహ ప్రయోగం విఫలమైనట్లు అక్కడి మీడియా వర్గాల నుంచి సమాచారం వెలువడింది. శాంక్సి రాష్ట్రంలోని తైయువాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి ఈరోజు ప్రయోగించిన రాకెట్ విజయవంతం కాకపోవడంతో రాకెట్ ద్వారా పంపిన హై టెక్నాలజీ ఉపగ్రహం నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశించలేదని తెలుస్తోంది. చైనాలోని ప్రొఫెషనల్ వ్యోమగామ నిపుణులు నడిపించే www.aihangtian.com ప్రకారం ఈరోజు లాంగ్ మార్చ్ రాకెట్ 4సీ ద్వారా గోఫెన్-10 అనే ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టడంలో విఫలమైనట్లు పేర్కొన్నారు. అయితే దీనిపై చైనా అధికారికంగా ఎలాంటి ప్రకటన చెయ్యలేదు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







