పవన్ వ్యాఖ్యల పై ఎంపీ కవిత స్పందించారు...
- September 10, 2016
తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఉండాలంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. టీఆర్ఎస్ నేత, నిజామాబాద్ ఎంపీ కవిత. తెలంగాణ ప్రత్యేక హైకోర్టు ఆంశాన్ని శుక్రవారం నాటి కాకినాడ సభలో పవన్ ప్రస్తావించారు. దీనిపై కవిత స్పందించారు. ఇప్పటికైనా కేంద్రం దీనిపై దృష్టి సారించాలని ఆమె కోరారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







