ఏపీ భాజపా నేతలు మోదీని కలిశారు
- September 10, 2016
ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఆంధ్రప్రదేశ్ భాజపా నేతలు శనివారం ఉదయం దిల్లీలో కలిశారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినందుకు భాజపా నేతలు ధన్యవాదాలు తెలిపారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, ఆకుల సత్యనారాయణ తదితరులు ప్రధానిని కలిసిన వారిలో ఉన్నారు
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







