బహ్రెయిన్ లో వైభవంగా వినాయక చవితి వేడుకలు

- September 10, 2016 , by Maagulf

వినాయక చవితి వేడుకలు బహ్రెయిన్ లో వైభవంగా జరుగుతున్నాయి. అల్ భామ క్యాంపు లో తెలుగువారు కన్నుల పండుగగా జరుపుకుంటున్నారు. మురళి కృష్ణ ఆధ్వర్యం లో  విష్ణు సహస్రనామం చేయించారు. అనంతరం వందలాది మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగు కళాసమితి కల్చరల్ సెక్రటరీ వాసుదేవరావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com