బహ్రెయిన్ లో వైభవంగా వినాయక చవితి వేడుకలు
- September 10, 2016
వినాయక చవితి వేడుకలు బహ్రెయిన్ లో వైభవంగా జరుగుతున్నాయి. అల్ భామ క్యాంపు లో తెలుగువారు కన్నుల పండుగగా జరుపుకుంటున్నారు. మురళి కృష్ణ ఆధ్వర్యం లో విష్ణు సహస్రనామం చేయించారు. అనంతరం వందలాది మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగు కళాసమితి కల్చరల్ సెక్రటరీ వాసుదేవరావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

తాజా వార్తలు
- భారత్లో త్వరలో 2 కొత్త ఎయిర్లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!







