నవంబర్ లో యు.ఏ.ఈ. "ఇన్నోవేషన్ వీక్"

- August 05, 2015 , by Maagulf
నవంబర్ లో యు.ఏ.ఈ.

గత సంవత్సరం అక్టోబర్ లో ..   ప్రధాన మంత్రి, దుబాయి పాలకుడు  హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ గారిచే ఆవిష్కరించబడిన  నేషనల్ ఇన్నోవేషన్ స్ట్రాటజీ లో భాగంగా, ఇన్నోవేషన్ వీక్ - నవంబర్ 22 నుండి 28 వరకు జరగనుంది. దీనిలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో, ప్రజలలో యొక్క సృజనాత్మక ఆలోచనలను పంచుకొనబడతాయి. ఈ సందర్భంగా షేక్ మొహ్మద్ వారు మాట్లాడుతూ, '' సృజనాత్మకత అనేది యూ. ఏ. ఈ యొక్క ప్రధాన రంగాల పనితీరును మెరుగు పరుస్తుంది. అందువల్ల, ఈ ఇన్నోవేషన్ వీక్ లో వెల్లడించబడిన వివిధ సృజనాత్మక ఆలోచనలను మేము పరిశీలించి పరిగణన లోకి తీసుకుంటాము" అని తెలిపారు.

 

--సి.శ్రీ(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com