బ్రహ్మీనుడి గా యాక్టింగ్ చేయనున్న అల్లు అర్జున్
- September 14, 2016
ఎన్టీఆర్.'అదుర్స్' సినిమాలో చారి పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. "గురువు గారు..గురువు గారు" అంటూ బ్రహ్మానందం చుట్టూ తిరిగే ఈ పాత్ర ప్రేక్షకులకు చాలా బాగా నవ్వించింది. తాజాగా ఇదే తరహా పాత్రలో అల్లు అర్జున్ నటించనున్నాడని అంటున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దువ్వాడం జగన్నాథం'లో అల్లు అర్జున్ ఓ బ్రాహ్మణ పాత్రలో నటిస్తున్నాడని ఫిల్మ్ నగర్ సమాచారమ్
తాజా వార్తలు
- విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 4 ఉమ్రా కంపెనీలను సస్పెండ్ చేసిన హజ్ మంత్రిత్వ శాఖ..!!
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్‌కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!
- C-SIPA ఫ్రేమ్‌వర్క్..బహ్రెయిన్, యూస్, యూకే సమీక్ష..!!
- యూఏఈ లాటరీ..లక్కీ డే డ్రాలో 8,000 మందికి పైగా విజేతలు..!!
- ఖతార్‌లోని ప్రైవేట్ స్కూళ్లలో 70% హాజరు..!!
- కువైట్ సోషల్ సెక్యూరిటీ కార్యాలయం పై దాడి: భవనం పాక్షికంగా ధ్వంసం
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్









