ఈ నెల 19న సెట్స్‌పైకి వెంకటేశ్ 'గురు'..
- September 14, 2016
విక్టరీ వెంకటేశ్ బాబు బంగారం సినిమా తరువాత 'సాలా ఖడూస్' హిందీ రీమేక్ సినిమా చేస్తున్నాడు. బాక్సింగ్ క్రీడా నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని హిందీలో దర్శకత్వం వహించిన సుధ కొంగర దీనికి కూడా దర్శకత్వ బాధ్యతలు తీసుకుంది. ఈ సినిమాకు 'గురు' టైటిల్ ను పెట్టినట్లు సమాచారం. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 19న సెట్స్‌పైకి వెళ్లనుంది. క్రిస్మస్ పండుగకు సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో హిందీ వెర్షన్లో కథానాయికగా చేసిన రితికాసింగ్ తెలుగులో కూడా అదే పాత్రను పోషిస్తుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







