మహేష్‌బాబు మూవీలో నయనతార కీలక రోల్!
- September 14, 2016
మహేష్‌బాబు-మురుగదాస్ ప్రాజెక్ట్‌కి సంబంధించి కొత్త న్యూస్. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇందులో నయనతార కీలక రోల్ చేయనుందని కోలీవుడ్ టాక్. ఆమెది వెరైటీ క్యారెక్టర్ కావడంతో మురుగదాస్ డిజైన్ చేసినట్టు ప్రచారం సాగుతోంది. ఈ విషయమై నయనని డైరెక్టర్ సంప్రదించడం, ఆమె ఓకే చేయడం అంతా జరిగిపోయిందని తెలుస్తో్ంది.
ఈ ఫిల్మ్‌ని తమిళంలో నూ ఒకేసారి రిలీజ్ చేయనున్న నేపథ్యంలో ఏదైనా స్పెషల్ అట్రాక్షన్ ఉండాలన్న ఉద్దేశంతో నయనతారను తీసుకున్నట్లు కోలీవుడ్‌లో బలంగా వినిపిస్తున్నమాట. నయనను తీసుకునే విషయంలో డైరెక్టర్ లెక్కలు ఆయనకు వున్నాయని అంటున్నారు. నయన్ ఇంతకు ముందు 'గజిని'లో స్పెషల్ రోల్ చేసిందని, ఈ చిత్రం సౌత్‌లో ఓ రేంజ్‌లో కలెక్షన్స్ రాబట్టిందని, ఆ సెంటిమెంట్‌తోనే తీసుకున్నారన్నది ఇన్‌సైడ్ టాక్.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







