ఉత్తర పాకిస్థాన్‌లో రెండు రైళ్లు ఢీ: ఆరుగురి మృతి
- September 14, 2016
ఉత్తర పాకిస్థాన్‌లోని ముల్తాన్ ప్రాంతంలో గురువారం ఉదయం రెండు రైళ్లు ఢీకొన్నాయి. కరాచీకి వెళ్తున్న అవామ్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పి ఎదురుగా వస్తున్న మరోరైలుని ఢీకొంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో 150 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద ఘటనపై రైల్వే అధికారులు విచారణకు ఆదేశించారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!







