హజ్ సమయంలో భద్రతా దళాల సామార్థ్యంను కొనియాడిన క్రౌన్ ప్రిన్స్
- September 14, 2016
మినా : ఈ ఏడాది హజ్ సమయంలో భద్రతా సేవల చర్యలను క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ నైఫ్ ప్రశంసించారు . హజ్ భద్రతా కమాండ్ అండ్ కంట్రోల్ మీనా సందర్శనలో పాల్గొన్న రాజకుమారుడు పుణ్యక్షేత్రం లో పాల్గొన్న భద్రత దళాలు చేసిన గొప్ప ప్రయత్నాల పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. వారిలో ఉన్న అంకితభావం మరియు విధేయత పై ఆయన ప్రశంసించారు. రాజ్యంలో అందరి పౌరుల భద్రతను రక్షించేందుకు మరింత ప్రయత్నాలు పెంచాలని ఆయన భద్రతా అధికారులను కోరారు. పర్యటన సందర్భంగా, రాజకుమారునికి కేంద్ర ఆపరేషన్ గురించి వివరించడం జరిగింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







