నిమజ్జన కోలాహలంతో హుస్సేన్‌సాగర్..
- September 14, 2016
హుస్సేన్‌సాగర్ వద్ద నిమజ్జనం కోలాహలం ఊపందుకుంటోంది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిమజ్జనంలో అందరూ పాల్గొంటున్నారు. రెండు రోజుల నుంచి నిమజ్జనాలు జరుగుతుండటంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. ఈఏడాది ఖైరతాబాద్ గణేశుడు మొదటగా నిమజ్జనం అవుతుండటంతో పోలీసులు అందుకోసం రూట్ క్లియరెన్స్ చేస్తున్నారు. మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైన నేపథ్యంలో మరో నాలుగుగంటల్లో విగ్రహం ఎన్టీఆర్మార్గ్కు వచ్చే అవకాశం ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. విగ్రహం ఎన్టీఆర్మార్గ్ మీదకు వచ్చిన వెంటనే సాధ్యమైనంత తొందరగా నిమజ్జనం జరిగేలా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు హుస్సేన్‌సాగర్ లేక్‌ను ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్మికుల ద్వారా శుభ్రం చేయిస్తున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







