హజ్ సమయంలో భద్రతా దళాల సామార్థ్యంను కొనియాడిన క్రౌన్ ప్రిన్స్

- September 14, 2016 , by Maagulf
హజ్ సమయంలో భద్రతా దళాల సామార్థ్యంను  కొనియాడిన  క్రౌన్ ప్రిన్స్

మినా  : ఈ ఏడాది హజ్ సమయంలో భద్రతా సేవల చర్యలను  క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ నైఫ్    ప్రశంసించారు . హజ్ భద్రతా కమాండ్ అండ్ కంట్రోల్ మీనా సందర్శనలో పాల్గొన్న  రాజకుమారుడు  పుణ్యక్షేత్రం లో  పాల్గొన్న భద్రత దళాలు చేసిన   గొప్ప ప్రయత్నాల పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. వారిలో ఉన్న అంకితభావం  మరియు విధేయత పై ఆయన ప్రశంసించారు. రాజ్యంలో అందరి  పౌరుల  భద్రతను రక్షించేందుకు మరింత  ప్రయత్నాలు పెంచాలని ఆయన భద్రతా అధికారులను  కోరారు. పర్యటన సందర్భంగా, రాజకుమారునికి  కేంద్ర ఆపరేషన్ గురించి వివరించడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com