శివాని నాగ శౌర్య తో రొమాన్స్ ....
- September 15, 2016
ఎప్పటినుంచో రాజశేఖర్ జీవితల కుమార్తె శివాని వెండి తెరపై హీరోయిన్ గా ఎంట్రీ అనే వార్తలు వెలువడుతూనే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకూ ఏ సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. తాజాగా జీవితం కుమార్తె శివాని ఓ సినిమాలో నటించడానికి అంగీకరించినట్లు ఓ వార్త హల్ చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. వారాహి చలన చిత్ర బ్యానర్ పై సాయి కొర్రపాటి నాగ శౌర్య హీరోగా ఓ సినిమాను నిర్మించనున్నారు. థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కొత్త దర్శకుడు, కొత్త తరహా కథ, కథనాలు ఉంటాయట.. కాగా 22 ఏళ్ల శివాని హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి ఇదే సమయం అని భావించిన రాజశేఖర్, జీవిత లు ఈ సినిమాలో నాగ శౌర్య పక్కన నటించడానికి అంగీకరించారాట. దీంతో మరో హీరో కుమార్తె తెలుగు తెరపై సందడి చెయ్యడానికి ముందుకు వస్తోంది.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







