పింక్ ప్రీమియర్ షో కి హాజరైన సినీ సెలబ్రిటీలు..
- September 16, 2016
బాలీవుడ్ షెహన్ షా అమితాబ్ బచ్చన్ , సొట్ట బుగ్గల సుందరి తాప్సీ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం పింక్. లైంగిక దాడికి గురైన అమ్మాయి పాత్రలో తాప్సీ నటించగా, అమితాబ్ బచ్చన్ న్యాయవాదిగా కనిపించాడు. సెక్సువల్ హెరాస్మెంట్కి గురైన బాధితురాలి పాత్రను తాప్సీ పోషించింది. అయితే పింక్ చిత్రం తాజాగా విడుదల కాగా ఈ చిత్రానికి విమర్శకుల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక ఈ చిత్రాన్ని చూసేందుకు సెలబ్రిటీలు కూడా ఆసక్తి చూపుతున్నారు. పింక్ చిత్రానికి సంబంధించి రీసెంట్ గా ఓ ప్రీమియర్ షో ఏర్పాటు చేయగా ఆ షోకి హాజరైన సినీ సెలబ్రిటీలు తాప్సీ పై ప్రశంసలు కురిపించారు. అంతేకాక ఆమెతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. అల్లు శిరీష్, అడవిశేషు, ఆది, సుధీర్ బాబు,సుశాంత్, రకుల్ ప్రీత్ సింగ్, రాశి ఖన్నా, సైనా నెహ్వల్ తదితరులు పింక్ ప్రీమియర్ షోకి హాజరయ్యారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







