యలమంచిలిలో జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు ఘనస్వాగతం
- September 16, 2016
విశాఖ జిల్లా యలమంచిలిలో జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు స్థానికులు ఘనస్వాగతం పలికారు. విశాఖ-సికింద్రాబాద్ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు తొలిసారిగా యలమంచిలిలో ఆగడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో విశాఖ నుంచి యలమంచిలి విచ్చేశారు. జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు యలమంచిలిలో హాల్ట్ సదుపాయం కల్పించాలని స్థానికులు గత కొన్నిసంవత్సరాల నుంచి విజ్ఞప్తిచేయగా ఎట్టకేలకు వారి ఆకాంక్ష నెరవేరింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







