పాఠశాలలు ఆదివారం నుంచి ప్రారంభం..మొదలు కానున్న ఇక్కట్లు
- September 17, 2016
వేసవి సెలవులు తరువాత అత్యధిక పాఠశాలలు ఆదివారం నుంచి ( రేపు ) తిరిగి ప్రారంభమవడం మరో వైపు ప్రభుత్వ కార్యాలయాలు ఈద్ అల్ అధా విరామం తర్వాత మొదలు కావడంతో ట్రాఫిక్ స్థంబనకు కారణం కానుంది. కతర్ నివాసితులు ఈ పరిస్థితుల దృష్ట్యా తమ ఇళ్ళ వద్ద నుంచి గమ్య స్థానాలకు త్వరితగతిన ప్రయాణ మవ్వాలని తద్వారా సురక్షిత డ్రైవింగ్ చేస్తూ వారి లక్ష్యంని చేరుకోవచ్చని ట్రాఫిక్ భద్రత అధికారి సూచించారు. భారీ ట్రాఫిక్ కతర్ అంతటా ముఖ్య ప్రాంతాల్లో ఉంటుందని భావిస్తున్నారు. 3 లక్షల మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఈ కొత్త విద్యా సంవత్సరంలో తరగతులకు హాజరు కావొచ్చని అంచనా వేస్తున్నారు. పలు పాఠశాలలకు చెందిన అనేక బస్సులు ఈ మార్గాలలో ప్రయాణం చేయాల్సి ఉంది. ప్రైవేట్ కార్లు మరియు పడవ లాంటి కార్లు ( లిమౌసిన్స్ ) లతో ట్రాఫిక్ రద్దీ రెట్టింపు కానుంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







