సోమాలియాలో కెన్యా సరిహద్దులో ఉగ్రదాడి
- September 17, 2016
సోమాలియాలో కెన్యా సరిహద్దులో ఉగ్రదాడి జరిగింది. సైనిక సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఏడుగురు జవాన్లు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. సోమాలియాకి చెందిన ఉగ్ర సంస్థ అల్ షబాబ్ ఈ దాడికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు ఈ విషయాన్ని అల్ షబాబ్ కూడా ధ్రువీకరించింది. ఐదు మిలిటరీ వాహనాలపై దాడి చేసి, పలువురిని చంపేశామని ఉగ్రవాద సంస్థ మిలిటరీ ఆపరేషన్స్ ప్రతినిధి షేక్ అబు ముసాబ్ ప్రకటించాడు. సోమాలియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ప్రాంతంలోని భద్రతాసిబ్బందిపై అల్ షబాబ్ ఉగ్రవాదులు తరచుగా దాడులకు పాల్పడతారని స్థానికులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







