పౌరుల కేసుల విచారణకు ప్రత్యేక విభాగం
- September 19, 2016
కువైట్: పౌర కేసుల నిర్వహణను బాధ్యత కలిగిన ఒక ప్రత్యేక విభాగానికి అప్పచెప్పనున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ ( మోయి) తెలిపింది.మంత్రిత్వ శాఖ యొక్క న్యాయ భారం తగ్గించడానికి ఈ ప్రక్రియను రూపొందించినట్లు ఆదివారం ప్రకటించారు. ఒక పత్రికా సమావేశంలో ఈ సమస్యపై కరెక్షనల్ సంస్థలు మరియు జైళ్ల మోయి సహాయ కార్యదర్శి మేజర్ జనరల్ ఖలీద్ అల్ డీన్ మాట్లాడుతూ, విచారణ కోసం వేచి ఉన్న పౌరుల సేవ కోసం నేరారోపణ ప్రక్రియ ఈ విభాగం ద్వారా సులభతరం కానున్నట్లు ఆయన చెప్పారు.
న్యాయశాఖ యొక్క చట్ట అమలు శాఖ మేజర్ జనరల్ మాజిద్ అల్ మాజిద్ మంత్రిత్వశాఖ ముఖ్య అన్ని పౌర కేసులలో పూర్తిగా చట్టపరమైన ప్రక్రియలు తీసుకొంటూ ఆయా సందర్భాలలో పలు తీర్పులను శ్రద్ధతో పరీక్షించదలిచినట్లు భద్రతా దళాలు సైతం ఈ కొత్త యూనిట్ ఒక సంక్షిప్త ట్రయల్ కాలానికి వచ్చే వారం తర్వాత అక్టోబర్లో విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 6,895 మంది పౌరుల కేసులను పరిశీలనా లోనికి తీసుకొన్నట్లు ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







