ఏ.పి రాష్ట్రానికి మరో ఏడు ఎయిర్పోర్టులు
- September 19, 2016
రూ. 300 కోట్లతో ఎయిర్పోర్టుకు అవసరమైన భూములు ఇచ్చామని, విజయవాడ, తిరుపతి ఎయిర్పోర్టులకు కూడా భూములు ఇచ్చామని అన్నారు. రాజమండ్రిలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు భవిష్యత్తులో రాజమండ్రి ఎయిర్పోర్టును ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా మారుస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రానికి మరో ఆరో, ఏడో ఎయిర్పోర్టులు వస్తాయని, ఇంకా ఐదారు పోర్టులు రాబోతున్నాయని తెలిపారు. కాకినాడలో ఇండస్ట్రియల్ టౌన్షిప్ తీసుకొస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!







