బహరేన్ లో " ప్రవాస దొంగల ముఠా " అరెస్టు
- September 20, 2016
మనామా : ఉద్యోగ ఉపాధికి కాక వారు ఎడారి దేశాలలో చోరకళని ప్రదర్శించాలని వచ్చి పోలీసులకు ఎంచక్కా దొరికిపోయారు. దొంగతనాలను చేసే ఆ ప్రవాస దొంగల ముఠాను మంగళవారం దక్షిణ గవర్నట్ లో పోలీసులు అరెస్టు చేశారు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ జనరల్ డైరెక్టరేట్ ఫోరెన్సిక్ సైన్స్ అధికారి ఒక ప్రకటనలో పేర్కొంటూ, ఈ దొంగల బృందం పలు ఇళ్ళల్లో అనేక దొంగతనాలు చేయడంలో ఆరితేరారని వివరించారు. ఆసియా దేశాలకు చెందిన వీరు ఒక ముఠా ఏర్పడి ఈ తరహా చోరీలకు పాల్పడుతున్నారని...వారిని అరెస్టు చేసినట్లు ఆయన ధ్రువీకరించారు. వీరు ఖరీదైన వాచీలు, బంగారు ఆభరణాలను,సెల్ ఫోన్లను తదితర వస్తువులను నేర్పుగా అపహరిస్తారని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







