త్వరలో మొదలుకానున్న గోపిచంద్ కొత్త చిత్రం
- September 20, 2016
సంపత్ నంది దర్శకత్వంలో గోపిచంద్, హన్సిక జంటగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తొలి షెడ్యూల్ సెప్టెంబర్ 22న ప్రారంభం కానుంది. చిత్రంలోని కొన్ని ముఖ్య సీన్స్‌ను బ్యాంకాంగ్‌లో చిత్రికరించనున్నారు. బ్యాంకాంగ్ లోనే నెల రోజులు సినిమా షూటింగ్ జరగనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని శ్రీ బాలాజీ సిని మీడియా బ్యానర్ పై భగవాన్, పుల్లారావ్ నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







