ఉగ్రవాదుల తూటాలకు మరో సైనికుడు మృతి
- September 20, 2016
జమ్ముకశ్మీర్‌లోని హంద్వారాలోని నౌగామ్‌లో ఉగ్రవాదులతో జరుగుతున్న ఎన్కౌంటర్లో తీవ్రంగా గాయపడిన భారత జవాను మృతి చెందాడు. మొత్తం ఐదారుగురు ఉగ్రవాదులు భారత సైనికులపై కాల్పులు జరిపారు. దీంతో సైన్యం ఎదురు కాల్పులు ప్రారంభించింది. అయితే ఉగ్రవాదుల తూటాలు ఓ జవానుకు తగలడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మృతి చెందాడు. ఎన్కౌంటర్ కొనసాగుతోంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







