బంగ్లాదేశ్‌లో మునిగిన పడవ, 13 మంది మృతి
- September 21, 2016
బంగ్లాదేశ్‌లో పడవ మునిగిన ప్రమాదంలో 13 మంది మరణించారు. మిగిలిన వారు గల్లంతయ్యారు. బంగ్లాదేశ్‌లో దక్షిణప్రాంతంలోని ఒక నదిలో 50 మందితో ప్రయాణిస్తున్న పడవ బలమైన ప్రవాహం కారణంగా ప్రమాదవశాత్తు మునిగిపోయింది. ఈ ఘటనలో 13 మంది చనిపోగా మిగితా వారు గల్లంతయ్యారు. చనిపోయిన వారిలో ఐదుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నట్లు ఏఎస్పీ మొటలెబ్ హుస్సేన్ తెలిపారు. గల్లైంతైన వారిలో 25 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరగా, మిగతా వారికోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







