దుబాయ్ విచ్చేయనున్న మోడీ..!!

- August 09, 2015 , by Maagulf
దుబాయ్ విచ్చేయనున్న మోడీ..!!

భారతదేశ ప్రియతమ నాయకుడు, ప్రధానమంత్రి గౌరవనీయిలు శ్రీ.మోడీ గారు స్వాతంత్ర దినోత్సవం తరువాత తమ మొదటి అంతర్జాతీయ పర్యటనకు గాను దుబాయ్ రానున్నారు. ఆగష్టు 16 మరియు 17 తేదీలయందు వారు దుబాయ్ లో ఉంటారు. ఇక్కడ నివశిస్తున్న భారతీయులను ఉద్దేశించి ఆగష్టు 17న దుబాయ్ యందుగల "దుబాయ్ క్రికెట్ స్టేడియం" నందు మాట్లాడగలరు. ఇందులో పాల్గొనుటకు ముందుగా www.namoindubai.ae లో రిజిస్టర్ కాగలరు. ఈ మహాసభలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి భారతీయునకి విజ్ఞప్తి.


                          --- సి.శ్రీ (దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com