క్యారెట్‌తో దంత సంరక్షణ
- August 10, 2015
అప్పుడప్పుడు పళ్ల చిగుళ్లు వాచి, వాటి నుండి రక్తస్రావం అవుతూ చాలా బాధిస్తాయి. నోటి నుండి దుర్వాసన కూడా వస్తుంది. కూల్ డ్రింక్స్, ఎక్కువ కలర్ ఉన్న ఫ్రూట్ జ్యూసెస్, బీట్ రూట్ లాంటివి తాగినప్పుడు పళ్ల మీద ప్రభావం చూపిస్తాయి. తద్వారా పళ్లు రంగు మారి పసుపు పచ్చగా మారిపోతాయి. ఈ మరకలను తొలగించుకోవడానికి తరచుగా క్యారెట్, యాఫిల్‌లాంటి పళ్లు తినడం వల్ల పళ్ల మధ్యలో ఇరుక్కున్న ఆహారం తొలగిపోవడమే కాకుండా పళ్ల మీద ఏర్పడిన మరకలు కూడా తొలగిపోయే అవకాశం ఉంది. అంతేకాదు వారానికి ఒక్కసారైనా కనీసం బేకింగ్ సోడాను టూత్ బ్రష్ మీద వేసుకుని బ్రష్ చేసుకోవడం వల్ల పళ్ల మధ్య ఇరుక్కున్న ఆహారం ద్వారా ఏర్పడే సూక్ష్మక్రిములు, బాక్టీరియా తొలగిపోయి పళ్లు తాజాగా ఉంటాయి. వెనిగర్ పళ్ల మీద ఏర్పడిన మరకలను తొలగించుకోవడానికి ఉపయోగపడుతుంది. వెనిగర్‌లో కొద్దిగా నీళ్లు కలిపి పుక్కిలిస్తూ ఉండాలి. మనం వాడే టూత్ బ్రష్ రెండు మూడు నెలలకోసారి మారుస్తూ ఉండాలి.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







