నాగాలాండ్‌లో బయట పడ్డ రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబులు
- September 24, 2016
నాగాలాండ్‌లోని కోహిమాలో రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి రెండు బాంబులు శనివారం బయటపడ్డాయి. ఓ భవన నిర్మాణానికి సంబంధించిన పనులు జరుగుతున్నప్పుడు.. అక్కడి కూలీలు వీటిని గుర్తించారు. పోలీసులకు సమాచారం అందడంతో.. బాంబుల గుర్తింపు, నిర్వీర్య దళం అక్కడికి చేరుకుని వాటిని జాగ్రత్తగా తొలగించింది. నిర్మాణ పనుల కోసం తవ్వకాలు జరుపుతున్నప్పుడు అనుమానస్పద పదార్థాలేమైనా గుర్తిస్తే.. వెంటనే తమకు సమాచారం అందించాలని పోలీసులు స్థానికులను కోరారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







