ఎక్స్-కిరణాల గుట్టువిప్పిన శాస్త్రవేత్తలు
- September 24, 2016
విశ్వంలోని కొన్ని ఎక్స్-కిరణాల ఉద్గారాలు.. మన సౌర వ్యవస్థను కమ్మేసే ఉష్ణ ఐయోనైజ్డ్ వాయువుతో కూడిని భారీ బుడగ ద్వారా వెలువడుతున్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధరించారు. దీనితో తొలిదశలో సౌర వ్యవస్థ పరిసరాలపై అవగాహన పెరుగుతుందని భావిస్తున్నారు. తెలియని వనరు నుంచి వస్తున్న ఎక్స్-కిరణాల మొత్తం సమూహాన్ని గుర్తించడం ద్వారా సరికొత్త విశ్వ రహస్యం గుట్టువిప్పినట్లయింది. 2012లో ప్రయోగించిన డీఎక్స్ఎల్ రాకెట్‌కు సంబధించిన డేటాను ఉపయోగించి అమెరికా మయామి విశ్వవిద్యాలయ పరిశోధకులు ఎక్స్-కిరణాలు వెలువడటానికి సంబంధించిన ఆలోచనల్ని నిర్ధరించారు. ఎక్స్ కిరణాల మొత్తం సమూహం తెలిసిన వనరు నుంచి రావడం లేదనే సరికొత్త రహస్యాన్నీ ఈ డేటా వెల్లడించింది.సౌరగాలి నుంచి కాకుండా మిగతా ఎక్స్కిరణాలు వేడి బుడగ నుంచి వెలువడతాయని పరిశోధకులు మాసిమిలియానో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







