'హైపర్' ఈ నెల 30న విడుదల
- September 24, 2016
రా మ్, రాశీ ఖన్నా నటించిన చిత్రం 'హైపర్'. ప్రతి ఇంట్లో ఒకడుంటాడు ఉపశీర్షిక. సంతోష్ శ్రీన్వాస్ దర్శకుడు. రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనిల్ సుంకర నిర్మాతలు. హైదరాబాద్‌లో 'హైపర్' ప్రచార చిత్రాన్ని నాని, సుకుమార్, హరీష్‌కుమార్ సంయుక్తంగా విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ''ప్రతి వ్యక్తి జీవితానికి పునాది నాన్న. అలాంటి నాన్నని పిచ్చిగా ప్రేమించే కొడుకు కథ ఇది. వినోదం, యాక్షన్‌తో పాటు వాణిజ్య హంగులన్నీ ఉన్నాయ''న్నారు. రామ్ మాట్లాడుతూ ''నా కన్నా హైపర్‌గా సంతోష్ శ్రీనివాస్ పనిచేసి తెరకెక్కించాడు.నాన్న సంతోషాన్ని కోరుకునే కొడుకు కథ. సత్యరాజ్, రావు రమేష్, మురళీశర్మలు ఈ చిత్రానికి మూల స్తంభాలు. ఈ నెల 30న విడుదలవుతుంద''న్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాతలు, మురళీ శర్మ, కిశోర్ తిరుమల, దామోదర ప్రసాద్, స్రవంతి రవికిశోర్, రామజోగయ్య శాస్త్రి, అబ్బూరి రవి, జిబ్రాన్, రాశీఖన్నా తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!







