కశ్మీర్లో నీలం నదిలో పడిపోయిన బస్సు : 24 మంది మృతి
- September 25, 2016
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని నౌషహ్రీ వద్ద మినీ బస్సు నదిలో పడిపోవడంతో 24 మంది మృతి చెందారు. రోడ్లు బాగాలేకపోవడం, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు నీలం నదిలో పడిపోయింది. నది లోతుగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగింది. మృత దేహాలు నదిలో కొట్టుకుపోయాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ రాజధాని ముషరాబాద్కు ఘటనా స్థలం 50 కిలోమీటర్ల దూరంలో ఉంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







