మోడీ యు.ఏ.ఈ. పర్యటనతో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులకు ప్రోత్సాహకరం
- August 11, 2015
30 సంవత్సరాల అనంతరం భారత ప్రధాని మోడీ యొక్క చారిత్రాత్మక రెండు రోజుల యూ. ఏ. ఈ. పర్యటన వల్ల ఈ రెండు శక్తివంతమైన ఆర్ధిక కెంద్రాల మధ్య వాణిజ్య మరియు మరియు పెట్టుబడులకు ప్రోత్సాహకరం మరియు అనేక రంగాలలో అనుమతులు సానుకూలమయేందుకు తెర తీయనుంది. అందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ఈ పర్యటన రెండు దేశాలమధ్య ఆర్ధిక మరియు రాజకీయ సంబంధాలలో నూతన కోణాన్ని ఆవిష్కరించడానికి నంది కానుంది. ప్రత్యేకించి మౌలిక రంగంలో, ఈ ట్రిలియన్ డాలర్లను ఖర్చుపెట్టాలని వ్యూహరచన చేసిన భారత నాయకత్వం అందుకు అనుగుణంగా, 800 బిలియన్ డాలర్లకు పైగా పుష్కలమైన నిధులు గల యూ. ఏ. ఈ. యొక్క 3 ప్రధాన వాణిజ్య భాగస్వాములలో ఒకటైన భారత్, మరిన్ని ఫారిన్ డైరక్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులను ఆకర్షించనుంది.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







