నయీం గ్యాంగ్ నుంచి తనకు బెందిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని తెలిపిన వర్మ..
- September 26, 2016
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదానికి తెర తీస్తున్నాడు. ఇప్పటికే నిజజీవిత సంఘటన ఆధారంగా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న వర్మ, ఇటీవల ఎన్ కౌంటర్ లో మరణించిన నయీం జీవితం ఆధారంగా సినిమాను రూపొందించనున్నట్టుగా ప్రకటించాడు. ఇప్పటికే నయీం జీవితంపై రిసెర్చ్ స్టార్ట్ చేసిన వర్మ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.నయీం గ్యాంగ్ నుంచి తనకు బెందిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని తెలిపిన వర్మ.. ఇలాంటి కాల్స్ కు భయపడేది లేదని.. తాను నయీం లకే నయీం నని తెలిపాడు. ప్రస్తుతం ముంబైలో నయీంతో పాటు జైల్ లో ఉన్న వ్యక్తిని, నయీం కేసుకు సంబందించిన పోలీసు అధికారులను, నయీంతో కలిసి పని చేసిన ఇద్దరు నక్సలైట్ లను కలిసినట్టుగా వెల్లడించాడు.కరాచీలో ఉండే ఓ పెద్ద వ్యక్తితో నయీంకు సన్నిహిత సంబందాలు ఉన్నాయని తెలిసి తాను షాక్ అయ్యానన్నాడు. నయీం కథతో తెరకెక్కుతున్న సినిమాను జనవరిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. తన గత సినిమాల మాధిరిగానే తన వాయిస్ ఓవర్ తో నయీం టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశాడు వర్మ.
తాజా వార్తలు
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!







