'జర్నీ 2' సినిమా ఆడియో విడుదల

- September 28, 2016 , by Maagulf
'జర్నీ 2' సినిమా ఆడియో విడుదల

గణేష్‌, మంజరి, మాళవిక ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం 'జర్నీ 2'. ఓ.. అందమైన ప్రేమకథ ఉప శీర్షిక. ఈ చిత్రం ఆడియోను ఇవాళ హైదరాబాద్‌లో చిత్ర బృందం విడుదల చేసింది. శాఖమూరి కృష్ణ చైతన్య సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని జయలక్ష్మి ఆర్ట్స్‌ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: యస్‌. నారాయణ, మాటలు: శశాంక్‌, వెన్నెలకంటి, పాటలు: వెన్నెలకంటి, ఎడిటింగ్‌: ఇ.ఎమ్‌. నాగేశ్వరరావు. నిర్మాత: చిగులూరి గంగాధరరావు చౌదరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com