'జర్నీ 2' సినిమా ఆడియో విడుదల
- September 28, 2016
గణేష్, మంజరి, మాళవిక ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం 'జర్నీ 2'. ఓ.. అందమైన ప్రేమకథ ఉప శీర్షిక. ఈ చిత్రం ఆడియోను ఇవాళ హైదరాబాద్‌లో చిత్ర బృందం విడుదల చేసింది. శాఖమూరి కృష్ణ చైతన్య సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని జయలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: యస్. నారాయణ, మాటలు: శశాంక్, వెన్నెలకంటి, పాటలు: వెన్నెలకంటి, ఎడిటింగ్: ఇ.ఎమ్. నాగేశ్వరరావు. నిర్మాత: చిగులూరి గంగాధరరావు చౌదరి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







