ఎయిర్‌టెల్‌ ఇంటర్నేషనల్‌ రోమింగ్‌ ఉచిత ఇన్‌కమింగ్‌ కాల్స్‌

- September 28, 2016 , by Maagulf
ఎయిర్‌టెల్‌ ఇంటర్నేషనల్‌ రోమింగ్‌ ఉచిత ఇన్‌కమింగ్‌ కాల్స్‌

ప్రముఖ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌ సంస్థ నూతన ఇంటర్నేషనల్‌ రోమింగ్‌ ప్యాక్‌లను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా రోమింగ్‌ చార్జీలు లేకుండా ఇన్‌కమింగ్‌ కాల్స్‌ను ఉచితం చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. వినియోగదారులు అధిక కాల్‌, డేటా ఛార్జీల బాధ లేకుండా కొత్త ప్యాక్‌లతో భారతీయ ఫోన్‌ నంబర్లను ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా వాడకోవచ్చని వెల్లడించింది.. పోస్ట్‌ పెయిడ్‌, ప్రీపెయిడ్‌ రెండు తరహాల వినియోగదారులకూ ఈ ఆఫర్లు వర్తిస్తాయని సంస్థ పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com