విడుదలైన 'నాగభరణం' సినిమా పాటలు
- September 29, 2016
హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో గురువారం రాత్రి 'నాగభరణం' ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ముఖ్యఅతిథిగా హాజరై సీడీని ఆవిష్కరించారు. సీనియర్ నటుడు సాయికుమార్, దర్శకులు కోడి రామకృష్ణ, ఎన్.శంకర్, మల్కిపురం శివకుమార్, రామసత్యనారాయణ, మకుట పీటర్, దొరబాబు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







