శంషాబాద్ ఎయిర్ పోర్టులో తనిఖీలు...

- September 29, 2016 , by Maagulf
శంషాబాద్ ఎయిర్ పోర్టులో తనిఖీలు...

 శంషాబాద్ ఎయిర్‌పోర్టులో శుక్రవారం ఉదయం కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎయిర్‌పోర్టులోని బాత్‌రూంలో తనిఖీలు నిర్వహించగా ఓ బ్యాగు దొరికింది. దీన్ని తెరిచి చూడగా 50 లక్షల విలువైన 666 గ్రాముల బంగారం, 24 ఐఫోన్లు, బ్యాటరీలు, ఐప్యాడ్లు, సఫ్రన్ ఇరానియం పౌడర్ స్వాధీనం చేసుకున్నారు. కాగా... ఈ బ్యాగును నరేష్ అనే ప్రయాణికుడు వదిలి వెళ్లినట్లు గుర్తించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com