యు.ఏ.ఈ. ద్రవ్య బదలాయింపులో సగానికి పైగా భారత్ కు!
- August 13, 2015
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో నివశిస్తున్న భారతీయుల సంఖ్య 28 మిలియన్లు ఉండగా, 2014 సంవత్సర ద్రవ్య బదలాయింపులలో చైనాను వెనక్కు నెట్టి, భారత్ 70.39 బిలియన్ డాలర్లతో ప్రధమ స్థానంలో ఉంది. ప్రపంచ బాంకు అంచనాల ప్రకారం, 2014లో ఆరు జీసీసీ దేశాలు, 102 బిలియన్ డాలర్లను బదిలీ చేయగా, అందులో ఎక్కువ మొత్తం ఇండియా, బంగ్లాదేశ్, ఫిలిప్పైన్స్, పాకిస్తాన్, శ్రీ లంక, నేపాల్ వంటి ఏషియా దేశాలు సింహభాగం ఆక్రమించాయని, 200 పైగా వివిధ దేశాల వారు ఉంటున్న యూ. ఏ. ఈ. లో 2.65 భారతీయ వాసులు ఉండగా, భారత్ కు బదిలీ అయిన మొత్తం ఎగుమతుల ఆదాయం, FDI మరియు విదేశీసంస్థల పెట్టుబడులు కాకుండా, 12 బిలియన్ల నుండి 15 బిలియలకు పెరిగిందనీ, యూ. ఏ. ఈ. ఎక్శ్ఛేంజ్ అద్యక్షులు శ్రీ సుధీర్ కుమార్ శెట్టి తెలియజేశారు. ఇక సౌదీలో కూడా 28 మిలియన్ల శ్రామికులుండగా, వారు పంపిణీ చేసిన మొత్తం 10.836 బిలియన్ డాలర్లతో భారత్ అగ్రస్థానంలో ఉంది.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







